1, మే 2020, శుక్రవారం

cess lr to AP Govt on Fee Reimburse

ది. 30-04-2020

గౌరవనీయ డా: ఆదిమూలపు సురేష్ గారికి,

విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

వెలగపూడి, అమరావతి. 

అయ్యా!

           విషయం:- జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా కాలేజీల్లో పేరెంట్స్ మీటింగ్స్ ఏర్పాటు చేయించాలని సెస్ (సిఈఎస్ఎస్) సూచన. 

       "జగనన్న విద్యా దీవెన" పథకం పేరుతో కాలేజీల్లో చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీఇంబర్సుమెంట్ నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. కాగా రీఇంబర్సుమెంట్ సొమ్మును మూడు నెలలకోసారి విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఎకౌంట్లకు జమచేసి, వారే కాలేజీలకు వెళ్లి చెల్లించి, కాలేజీల్లో వసతులు, బోధనాభ్యసన పరిస్థితిని తెలుసుకునే ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. అయితే కాలేజీల్లో ఎకడమిక్ విషయాలు, ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్ వగైరా తెలుసుకునే చొరవ, పరిశీలన దృష్టి కొందరిలోనే ఉండి, మిగిలినవారు అంతగా పరిశీలించలేక పోవచ్చు. అందువలన మూడు నెలలకు ఓసారి కాలేజీల్లో పేరెంట్స్ మీటింగ్స్ ఏర్పాటు చేయించి, మేనేజిమెంట్ మరియు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కల్పిస్తే ప్రయోజనం కలుగుతుందని సూచిస్తున్నాము. ఆ సమావేశాల్లో ఉన్నత విద్య అధికార ప్రతినిధి కూడా వుంటే సాంకేతిక విషయాలు, ప్రభుత్వ నిబంధనలు వివరించగలరు. పేరెంట్స్ లో విషయ పరిజ్ఞానం వుండే కొందరే ఇంటరేక్ట్ అవుతున్నా మిగిలిన అందరూ పరిస్థితిని అర్ధం చేసుకోగలుగుతారు. మేనేజిమెంట్, ఫ్యాకల్టీ జవాబుదారీతనం పెరుగుతుంది. విద్యార్థులకు కూడా నూతన ఉత్తేజం కలుగుతుంది. కనుక మూడు నెలలకోసారి పేరెంట్స్ - ఫ్యాకల్టీ - మేనేజిమెంట్ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయించే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాము. 

నాగటి నారాయణ, చైర్మన్ 9490300577

జి. ప్రభుదాస్, కో-చైర్మన్ 9490300644

సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ అండ్ సర్వీస్ (సిఈఎస్ఎస్)ది. 30-04-2020

సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ అండ్ సర్వీస్ (సిఈఎస్ఎస్)v

కామెంట్‌లు లేవు: