20, మే 2020, బుధవారం

Private Varsities in Telangana

*తెలంగాణలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు*

*హైదరాబాద్‌:* తెలంగాణ రాష్ట్రంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈమేరకు రాష్ట్రంలో మహీంద్ర, వోక్సెన్, మల్లారెడ్డి, ఎస్ఆర్, అనురాగ్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

కామెంట్‌లు లేవు: