20, మే 2020, బుధవారం

Synopsis for s lesson on Education

ది. 21-05-2020

విద్యారంగం: ప్రభుత్వరంగం - ప్రైవేటురంగం 
జన విజ్ఞాన వేదిక కర్తవ్యం 
                     - నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు 

1. సమాజంలో విద్యారంగం ప్రాధాన్యత 
    అరిస్టాటిల్ నుండి అబ్దుల్ కలాం వరకు అనేకమంది కొనియాడారు. 
    Mahatma Gandhi: By Education, I mean an all round drawing of the best in child and man, in body mind and spirit.
    Nelson Mandela: Education is the most powerful weapon, which you can use to change the world. 
    Malala Yousafzai: One Child, One Teacher, One Book, One Pen can change the world.
                                   With Guns you can kill Terrorists, but with Education you can kill Terrorism.
    Karl Marx: వర్గ సమాజంలో విద్య పాలకవర్గ ప్రయోజనాలనే కాపాడుతుంది. ప్రజా ఉద్యమాలకూ తోడ్పడుతుంది. 
    భారత రాజ్యాంగం: దేశ సత్వర అభివృద్ధికి, సామాజిక అభ్యున్నతి కోసం అందరికీ సమానంగా నాణ్యమైన విద్యను అందించాలి. 
    Fundamental Duties Art 51A (h): to develop the scientific temper, humanism and the spirit of inquiry and reform.

2. విద్యారంగం బహుళార్ధ సాధక ప్రయోజనకారి 
    దేశానికి ప్రయోజనం: వ్యవసాయం, పరిశ్రమలు, రక్షణ, కమ్యూనికేఅసన్స్, సైన్స్ & టెక్నాలజీ, పరిశోధనలు, వైద్యం, ఆరోగ్యం. 
                                     మనవాభివృధికి చోదకశక్తి, ఉత్పత్తికి ఊతం, సంపద సృష్టికి దోహదకారి 
    సమాజ అభ్యున్నతికి: అంధవిశ్వాసాలు, మూఢవిశ్వాసాలను నిర్ములిస్తుంది, శాస్త్రీయ దృక్పధాన్ని వ్యాప్తి చేస్తుంది. 
                                      అంతరాలు, అసమానతలు, వివక్షతల నిర్ములనకు తోడ్పడి, అభ్యుదయ విలువలను కల్పిస్తుంది. 
    వ్యక్తులకు మేలు: ప్రజ్ఞ, ప్రతిభ, సామర్ధ్యం, ఉపాధి, ఉద్యోగం, ప్రవర్తన, నైతికత, కుటుంబ పోషణ, ఆర్ధిక నిర్వహణ, పౌర జీవనం. 
                               ప్రాధమిక చైతన్యం నుండి ఉన్నత చైతన్యం సాధనకు, సంఘ జీవనం, సంఘటిత శక్తిని, ఉద్యమ స్పృహను కల్పిస్తుంది. 
బి) ప్రభుత్వరంగంలో విద్య: దేశానికి, సమాజానికి, వ్యక్తుల ప్రయోజనాళికీ ఉపయోగపడుతుంది. 
      ప్రయివేటురంగంలో విద్య: వ్యక్తిగత ప్రయోజనాలకే తోడ్పడుతుంది. 
      ప్రభుత్వరంగంలో విద్య రాజ్యాంగ విలువల సాధనకు తోడ్పడుతుంది. పాలకవర్గాల ప్రయోజనాలను కాపాడుతుంది. 
      ప్రయివేటురంగంలో విద్య ప్రయివేట్ కార్పొరేట్ రంగం విస్తరణకు, పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధికి పనిచేస్తుంది. 

3. State of the Education in Public Private sectors
    K-12 school education 60% and 40%
    Schools  Govt in 75% & in Private 25% 
    * As per AIHES 2018 .....
 B)  Out of 39,050 colleges 78% in private sector with 67.3% enroll.
   -  in 2017 new colleges in private sector 941 (82%) out of 1147 - Rapid growth.
 C) Universities: Central 45, State 351, Deemed 43, State Private 262
 d)  Medical.Engineering, Formacy, Polytechnic etc Professional colleges 90% in private.

4. ఎందుకిలా జరుగుతోంది?
    - ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం
    - ఇంగ్లీష్ మీడియం, కమర్షియల్ కోర్సులు, ఐసిటి వినియోగం 
    - ప్రభుత్వ విద్యాలయాలకు నిధుల కొరత 
 బి) జీడీపీలో 4% లోపుగానే వుంది (కొఠారి చెప్పింది 6%)
      కేంద్ర బడ్జెట్లో 3.5% (10%), రాష్ట్ర బడ్జెట్లో 10% లోపుగానే (20%)
      2020-21 కేంద్ర బడ్జెట్లో విద్యకి రూ 99,300 కోట్లు (3.26%)
    -    "  "       రాష్ట్ర బడ్జెట్ (రూ 1,82,914 కోట్లు) లో విద్యకి రూ 12,144 కోట్లు (6.63%)
    - పాఠశాల విద్యకి కేటాయించింది 8500 కోట్లు (22 లక్షల మంది విద్యార్థులకు) 
    - ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ వాసులు చేస్తున్నది రూ 12500 కోట్లు. 

5. కోవిడ్ 19 విపత్తు దరిమిలా విద్యారంగం పరిస్థితి 
    2019-20 విద్యాసంవత్సరం అర్ధాంతరంగా ముగిసింది 
    సీబీఎస్ఈ మిగిలిన పరీక్షలు, పదో తరగతి పరీక్షలు, ఇంటర్ వ్యాల్యుయేషన్ 
    డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు, ఆన్ లైన్ క్లాసులు, ఆల్ ఇండియా పోటీ పరీక్షలు
 బి) స్కూల్స్, కాలేజెస్ ఎప్పుడు? ఎలా ? తెరుచుకుని పనిచేసేది. 
       కోవిడ్ 19 ప్రోటోకాల్ కి అనుగుణంగా కార్పొరేట్ సంస్థలు తయారవుతున్నవి 
       అందుకు అనుగుణంగా ఫీజులూ పెంచవచ్చు, బడ్జెట్ స్కూల్స్, సర్కార్ బడులు దెబ్బతినే పరిస్థితి 
 సి) అందుబాటులోని స్కూల్/కాలేజీకే పంపించే అవకాశమూ వుంది 
       అందుకనువుగా ప్రభుత్వ విద్యాలయాలు అభివృద్ధి అయితే ... 

6. జేవీవీ కర్తవ్యం 
    విద్యావిధానం, కరిక్యులం, పాఠాలు విషయంలో జోక్యం చేసుకోవచ్చు 
    ఆ విషయాలపై స్టేక్ హోల్డర్సుని అలర్ట్ చేయవచ్చు 
    కోవిడ్ 19 ప్రోటోకాల్ కి అనుగుణంగా విద్యాసంస్థల నిర్వహణకు తోడ్పడవచ్చు 
    నూతన పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులను చైతన్య పరచాలి 

కామెంట్‌లు లేవు: