18-05-2020
Virtual Class on Education
1. లాక్ డౌన్ వలన విద్యారంగానికి అపార నష్టం.
పదో తరగతి పరీక్షలు
ఇంటర్ వాల్యుయేషన్
డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు
ఆన్ లైన్ క్లాసెస్
NEP 2020 అమలు
2. విద్యాహక్కు చట్టం నిర్వీర్యం
అందరికీ సమానంగా నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం - ప్రైవేట్ స్కూళ్ల నియంత్రణ
Medium of Instruction: English vs Telugu
నాణ్యమైన విద్య - నాసిరకమైన చదువు
పాలకుల అయిష్టం - ఉద్యమాల నిస్తేజం
3. విద్య ఖరీదైన సరుకుగా మారిపోయింది.
Public good occupied by the Private Profit
School Edu Govt/Private as 65% - 35%
Collegiate & H. Edu 80% - 20%
Private Varsities, FDIs
Feeses: Schools 25k to 4.5 Lakhs
Books, Uniforms, Study Material and so on
4. విద్యారంగంపై ప్రభుత్వ ఖర్చు తగ్గి పోతోంది
జీడీపీలో 3.5 శాతమే. కావాల్సింది 6%
కేంద్ర బడ్జెట్లో 10% కావాలంటే 4 శాతమే.
2014-15 లో ₹ 1, 14, ౦౦౦ కోట్లు - 2020-21 కి ₹ 86,500 కోట్లు
విద్యా సెస్ 2% + 1% ద్వారా వసూళ్లు
తెలంగాణ బడ్జెట్లో నానాటికి తీసికట్టే
Per capita spending 1.10 lakh - 32 k (5.5k)
Kerala, Delhi, Tamilnadu, Andhra pradesh
5. Courses: Engineering, Medicine, IT, CA etc - సంపాదన కోసం
Humanities, Languages suppressed - పౌర విధులు, పరిపాలన నిర్వీర్యం
Artificial Intelligence, Robotics etc
సామాజిక అసమానతలు, అన్యాయం పెరుగుతుంది
రిజర్వేషన్లు నిర్వీర్యం
6. అంధ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, పుక్కిటి పురాణాలు
సూర్య నమస్కారాలు, యోగా, గాయత్రీ మంత్రం, శ్లోకాలు
భారతం, భాగవతం, రామాయణం పాఠాలు, vedic maths, పౌరోహిత్యం
సరస్వతీ విగ్రహాలు, గణేశ పూజలు, కొబ్బరికాయలు, కుంకుమ బొట్లు
Scientific Temper being suppressed.
7. సమగ్ర విద్య కోసం ఉద్యమం ఆధునిక పద్ధతుల్లో
సమాన విద్య: విధానాలు, కరిక్యలమ్, సిలబస్
రాజ్యాంగ లక్ష్యాల సాధనగా
ప్రైవేట్ నియంత్రణ, ప్రభుత్వ ప్రోత్సాహం
రిజర్వేషన్ల అమలు